7, జనవరి 2010, గురువారం

ఓ మంచి మాట

"జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి"
కన్నతల్లి...మాతృభూమి....స్వర్గం కన్న మిన్న అని చెప్పారు మన పూర్వీకులు
ఇది అక్షర సత్యం.........
మాతృభూమిని కన్నతల్లిని మరచిన వారికి పుట్టగతులుండవు......
" దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము" అన్న మహా కవి గురజాడ గారి మాటలు మనం ఎక్కడ వున్నా ఎలా వున్నా మర్చి పోకూడదు....భాషలు వేరైనా మతములు వేరైనా మనమంతా భారతీయులం......భరత మాత ముద్దు బిడ్డలం...



"ఓ మనిషి అన్ని పనులు చేయలేడు కానీ..... ప్రతి మనిషి ఏదో ఒక పని చేయగలడు"

"సమస్య ని మన జేవిత కాలం తో పోల్చుకుంటే చాలా చిన్నది అది వుండే సమయం"

"స్నేహం అంటే మనలోని తప్పొప్పులను భరించే మమతానుబంధం "

"సృష్టి లో తీయనిది స్నేహమేనోయి".... అన్నాడో మహా కవి

ఆ స్నేహ పరిమళాన్ని ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ అభినందనలు...









0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner