8, జనవరి 2010, శుక్రవారం

ఓ మంచి పుస్తకం

ఊసులాడే ఒక జాబిలట..........ఈ పుస్తకం నాకు చాల చాల బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి.
ఈ పుస్తకం గురించి చెప్పాలంటే దీనిలో ఇద్దరి మద్యలో ఉత్తరాల ద్వారా నడిచే సంభాషణ మాత్రమే వుంటుంది కానీ చదువుతుంటే మనసుకు హత్తుకు పోతుంది. ఓ కవిత కి ఆ కవిత రాసిన కవి కి.......ప్రత్యుత్తరం ద్వారా పరిచయమైన ఓ పాఠకురాలు... వీరి మద్య జరిగిన ఉత్తరాల సంభాషణ....ఆఖరి వరకు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోరు. ఆమె కేన్సర్ తో చని పోతుంది, తరువాత ఆమె సంతాప సభ కు రచయిత వెళతాడు...పుస్తకం చదువుతుంటే......నిజం గా చెప్పడం కన్నా చదివి చూడండి మీకే తెలుస్తుంది. http://www.scribd.com/doc/13398328/usulade-oka-jabilata-rareebookstk
యండమూరి వెన్నెల్లో ఆడపిల్ల ఎంత బాగుంటుందో....ఈ పుస్తకం కుడా అంత బాగుంటుంది.
వెన్నెల్లో గోదారి అందమంత ఆహ్లాదంగా వుంటుంది చదువుతున్నంత సేపూ.....

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

she's a telugu blogger in koodali.org, her blog is :http://nishigandha-poetry.blogspot.com/

అజ్ఞాత చెప్పారు...

i mean the writer of the story is nishigandha

చెప్పాలంటే.... చెప్పారు...

eppudu telusandi.Mundu nenu chadivindi vere chota...anduke aa link echanu...thank you entakee mee peru...adagavachaa!!!

చెప్పాలంటే.... చెప్పారు...

naku oo pen friend vundevadu. 8 years chudakundaa letters rasukunnamu....ee novel chadutunte aa kaburlu anni gurtu vachai...

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner