3, మార్చి 2010, బుధవారం

వేదన....!!

మనసు మూగగా రోదిస్తోంది...
నీ మౌనం నాతొ ఎందుకో తెలియక....
నా కంటినుంచి జాలువారే కన్నీరు అడుగుతోంది 
ఎందుకిలా ఈ వేదన అని?
మాటలకు కోటి భాష్యాలు చెప్పగలను కానీ.....
నీ మౌనానికి కారణం ఏమిటో తెలియక 
మూగబోయింది నా మది...!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

Very Nice. And Very Touching.

చెప్పాలంటే... చెప్పారు...

thank u

పరిమళం చెప్పారు...

ప్చ్ ...ఉపాధ్యాయులకు బాధ్యత తెలియ చెప్పాల్సి రావటం దురదృష్టకరం !

చెప్పాలంటే... చెప్పారు...

nijamenandi mari eami cheddamu cheppandi

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుందండి.

చెప్పాలంటే.... చెప్పారు...

Thank you very much

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner