7, ఏప్రిల్ 2011, గురువారం

ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో మరి??


మొత్తానికి టీం ఇండియా విశ్వ విజేత అయ్యింది అందరి ఆశిస్సులతో.......మరి మన యువరాజ్ ఇప్పటికయినా తన వెనుకనున్న స్పూర్తి ప్రధాత గురించి ప్రపంచకప్ అందుకోగానే చెప్తాను అన్నారు... వ్యక్తి ఎవరో ఎవరో.....ఇంక తెర చాటుగా కాకుండా అందరికి చెప్తే బావుంటుంది....కప్ గెలవడంలో, యువి ఆటలో రాణించడంలో కీలక పాత్ర వహించిన ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో మరి??
నేను ఆ రోజు కొన్ని కొన్ని చూడటం మిస్ అయ్యాను ఇప్పుడే ఎవరో అజ్ఞాత గారు చెప్పారు అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు మన సచినే అని....

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

meeru news follow avaraa? aaoje cheppadu aa vyakti sachin tendulkar ani.

చెప్పాలంటే...... చెప్పారు...

ఆ రోజు చూడటానికి వీలుకాలేదండి క్షమించండి ఇబ్బంది పెట్టినందుకు అజ్ఞాత గారు థాంక్యు.... ఎవరో చెప్పినందుకు

లత చెప్పారు...

ఓ, సచిన్ అని చెప్పారా యువరాజ్ నేనూ వినలేదు
బావుంది

చెప్పాలంటే...... చెప్పారు...

నేను వినలేదు మరి....నాకు ఓ అజ్ఞాత గారు చెప్పారు న్యూస్ వినలేదా అప్పుడే చెప్పాడు యువరాజ్ అని.....-:)

Vamsi చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
Vamsi చెప్పారు...

Nenu kuda vinaledhu.

చెప్పాలంటే...... చెప్పారు...

కప్ గెలిచాక కుడా చూసాను కాని మరి నేను వినలేదు. తరువాత పేపర్లో కుడా చూసినట్లు గుర్తు లేదు అందుకే నిన్న టపా రాసాను మళ్ళి....దానికి ఒక అజ్ఞాత గారు మీరు న్యూస్ ఫాలో అవరా కప్ తీసుకోగానే చెప్పాడు అని చెప్పారు అందుకే నా టపా ని మళ్ళి ఎడిట్ చేసాను....వంశి గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner