18, ఏప్రిల్ 2011, సోమవారం

సారీ ఆంటీ....!!

ఒక సంవత్సరం నుంచి మీకు సారీ చెప్పాలని అనుకుంటూనే వున్నాను ఆంటీ.....అంకుల్ నిజ స్వరూపం అప్పుడే తెలిసింది. మీరు చెప్పిన ప్రతి అక్షరం నిజమే...మేమే మిమ్మల్ని నమ్మలేదు, మిమ్మల్ని పిచ్చిదాన్ని చేసినా, మీ అమ్మాయిని ఎందుకు పనికిరాకుండా చేసినా మీరు చెప్పిన నిజాలను అప్పుడు నమ్మలేక పోయాము. మీరు రెండు మూడు సార్లు పోలీసులను పిల్చినప్పుడు కుడా మీకు తెలియక చేస్తున్నారు అని అంకుల్ కి ఫోన్ చేసి మరి చెప్పి మీకు అన్యాయం చేసాను క్షమించండి ఆంటీ అది తెలియక చేసినది. ఇప్పుడు తెలిసి కుడా ఏమి చెయ్యలేక పోతున్నాను. మిమ్మల్ని మీ అమ్మకు, చుట్టాలకి, అందరికి దూరం చేసిన మనిషి మీ పేరు మీద వున్న ఇంటిని పడగొట్టి మరి ఎవరికీ ఏం చేయదల్చుకున్నాడో!!
మీకు పిచ్చి పట్టే ఇంజేక్షన్స్ ఇప్పించి ఆ రోజుల్లో డిగ్రీ చదువుకుని టిచర్ గా పని చేసే మిమ్మల్ని...ఆయనను అమ్మాయిలతో చూసారని, డబ్బులు అన్ని తగలపెడుతుంటే అడిగారని మిమ్మల్ని పిచ్చిదాన్ని చేసారంటే....అన్ని ఏళ్ళు మీ పక్కన వున్న మేమే నమ్మలేదు ఇప్పుడు చెప్పినా ఎవరు నమ్ముతారు? ఆ ఊరిలో అందరికి ఆయన భాగోతం తెలుసు అని మిమ్మల్ని వేరే ఊరికి అందరికి దూరంగా మార్చిన ఘనుడు. చేసింది ప్రొఫెసర్ ఉద్యోగం అయినా ప్రతినెలా డబ్బులు అడుక్కోవడమే ఆయన పని. మరి తెల్లారి లెగిస్తే అటు గాస్ స్టేషన్ లో పని, ఇటు యునివర్సిటీ లో ఉద్యోగం....ఇండియాలో అందరికి అపర కుబేరుణ్ణి అని కటింగ్. ఇక్కడి వాళ్లకు తెలియదు కదా అమెరికాలో గొప్ప ప్రొఫెసర్ అంట....కోట్లకు అధిపతి అంట అని చెప్పుకుంటున్నారు.....అస్సలు సంగతి ఏంటి అని చూసిన వాళ్లకు తెలుసు. కన్నకూతురిని, కట్టుకున్న పెళ్ళాన్ని పిచ్చివాళ్ళను చేసి జనాలకు మాత్రం నేను చాలా బాగా చూసుకుంటున్నాను పిచ్చి వాళ్ళు అయినా అని మంచితనం ముసుగు వేసుకుని అందరిని మోసం చేస్తున్న ఈ నయవంచకుడికి దేవుడు బుద్ది ఎప్పుడూ చెప్తాడో మరి?? కన్న తల్లిని, తోడబుట్టిన వాళ్ళ నీ అందరిని ఉసురు పెడుతున్న ఈ రంగులు మార్చే ఊసరవెల్లి మోసాలకు అంతం ఎప్పుడో!! అమెరికాలో జార్జియా దగ్గరలో వుండే వాళ్ళందరూ జాగ్రత్తగా వుండండి వాడి పేరు అమరేందర్ రెడ్డి అలియాస్ అలెక్స్ రెడ్డి.
ఆంటీ నన్ను క్షమించండి ఇంతకన్నా ఏమి చెయ్యలేకపోతున్నాను.....అంకుల్ గురించి మీకే బాగా తెలుసు ఐ యాం సో సారీ ఆంటీ.......

10 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Unknown చెప్పారు...

:( చెప్పాలంటే గారు .. ఎవరు ఆ పని చేసింది ??? చాల బాధ వేసింది .. అలంటి వాళ్ళని అరెస్ట్ చేయించచ్చు కదా

యెర్రంశెట్టి’s వాయిస్.... చెప్పారు...

మేకవన్నె పులి... మాటల్లో చెప్పలేని ఒక పశు జీవి...

చెప్పాలంటే...... చెప్పారు...

వాడి పేరు రాసాను కదా!! చాలా మంచి వాడిగా నటిస్తాడు అందరి దగ్గరా! అలబామా లో హంట్స్విల్ లో అందరికి వాడి గురించి తెలుసు...ఆంటీ నీ అందరికి దూరంగా వేరే ఊరికి మార్చాడు జార్జియా కి. ఇప్పుడు తలచుకుంటుంటే నాకు చాలా బాధ గా వుంటుంది ఆంటీ గురించి చాలా తెలివి కలది అలా అయిపొయింది ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇండియా లో ఇంకా వుంది కానీ కనీసం చూడటానికి కుడా పంపడు ఆంటీ నీ. రెండు సార్లు 911 కి ఆంటీ కాల్ చేస్తే పోలీసులు వచ్చారు కాని నేనే ఆంటీ కి తెలియదు అని వాళ్ళ అమ్మాయి తో మాట్లాడించాను పోలీసులను. ఆ అమ్మాయి కుడా ఆంటీ టైపే కొద్దిగా..అదే బాధ పడుతున్నాను ఇప్పుడు....వాడిని నమ్మామే అని..

చెప్పాలంటే...... చెప్పారు...

మీరు పోల్చిన పేరు వాడికి సరి పోతుంది....

veera murthy (satya) చెప్పారు...

:(

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మంజు గారు నిజంగా ఇలాంటివి చదివినప్పుడు, చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండీ..
భర్త ఎంత బాధపెట్టినా ... ఏదో సర్దుకుపోవచ్చు కదా లాంటి మాటలే అంటారు కానీ
ఇలాంటి పరిస్థితుల్లో వున్నవాళ్ళని చూసి ఎంతమంది మీలాగా బాధపడతారు చెప్పండి?

yahoo చెప్పారు...

try to make others happy madam

చెప్పాలంటే...... చెప్పారు...

బాధ ఎవరికైనా ఒకటే రాజి గారు అంకుల్ అలాన్తివాడని అస్సలు అనుకోలేదు ఆంటీ, ఆ ఊరిలో అందరూ చెప్పినా కుడా అప్పుడు నమ్మలేదు అన్యాయంగా ఆంటీనీ పిచ్చిది అనుకున్నానే అని బాధగా వుంది ఈయన అలా చేసాడని ఎలా అనుకుంటాను చెప్పండి ఆఖరికి కూతురిని కుడా అదే టైపులో చేసాడు ఎవరికీ సుఖం లేదు మరి ఏమి ఆశించి అలా చేసాడో....? బాధ పడటం తప్ప ఏమి చెయ్యలేక పోయాను ఒక్కటే చెప్పగలను ఆవిడకి చాలా రిలీఫ్ ఇచ్చాను ఆ టైములో మాట్లాడి

చెప్పాలంటే...... చెప్పారు...

అందరిని ఆనందంగా మనం వుంచలేము కదా రవి గారు నేను చేయగలిగినది చేస్తున్నాను అంతే థాంక్యు
మీ స్పందనకు కుడా థాంక్యు సత్య గారు

అజ్ఞాత చెప్పారు...

U r somewhat responsible for her sorrow as you diverted police away.So do again inform 911 and try to save her.Not only that according to God's words in Gita It's one's duty to protect who is suffering when the first knows.It's one's duty to prevent crime when he knows about it

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner