22, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఆనాటి స్నేహం....

వచ్చే నెల అంటే మే పదిహేనో తారీకున అవనిగడ్డ శ్రీ గద్దె వేంకట సత్యన్నారాయణ శిశువిద్యామందిరం స్కూలు లో డెబ్భై ఆరు నుంచి ఎనభై రెండు/మూడు వరకు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు కలసి చదివిన వారు అందరూ కలవాలని అనుకుంటున్నారు. చాలా వరకు అందరికి చెప్పారు ఇంకా తెలియని వారు ఎవరైనా వుంటే వారు కూడా ఆహ్వానితులే....

ఆ నాటి ఆ స్నేహమానంద గీతం....
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం...
ఆ రోజులు మళ్ళి మళ్ళి రావు....
ఆ అనుభూతుల్లోకి మరొక్క సారి వెళ్ళాలంటే....
తప్పకుండా అందరూ రండి....
వివరాల కోసం ఈ నెంబరు కి 08671273834( సురేష్) ఫోను చేయండి లేదా ఈ టపా కి కామెంట్ లొ రాయండి.....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner