27, ఏప్రిల్ 2011, బుధవారం

చిలిపి మౌర్య చంద్రకు.....

అల్లరి..ఆటలు..పాటలు..
కోపతాపాలు..గిల్లి కజ్జాలు..
అలక పానుపులు..కారిన కన్నీళ్ళు...
తమ్ముడితో తగవులు..అక్కతో అలకలు..
చెల్లితో ఆటలు..అమ్మతో మారాము..
నాన్నతో షికారులు సరదాలు..
తాత అమ్మమ్మలతో బెదిరింపుల బేరాలు..
స్కూలులో స్టైలిష్ అబ్బాయి..
చుట్టాల్లో స్నేహితుల్లో మంచి అబ్బాయి....
స్కేటింగ్ లో సాధనతో పతకాలు సాధించిన
చిలిపి మౌర్య చంద్రకు ప్రేమతో పుట్టినరోజు శుభాకాంక్షలు దీవెనలు......

17 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

లత చెప్పారు...

చిన్నారి మౌర్యకు జన్మదిన శుభాకాంక్షలు

చెప్పాలంటే...... చెప్పారు...

చిన్నోడు కాదండి పెద్దోడు అయిపోయాడు 12 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి.....థాంక్యు లత గారు

subha చెప్పారు...

నా నుంచి కూడా మీ చిలిపి మౌర్యకు పుట్టిన రోజు "శుభా "కాంక్షలండీ

శిశిర చెప్పారు...

నా తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేయండి.

కావ్య చెప్పారు...

Happy birthday mourya :)

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు శిశిర, శుభా మీ అందరి దీవెనలతో వాడు బావుండాలి

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు సో మచ్ కావ్యా :)

చెప్పాలంటే...... చెప్పారు...

బజ్ లో మౌర్య కు ఆశిస్సులు చెప్పిన స్వామి గారికి, శివ కు, శ్రావ్య గారికి, మంచు గారికి, కిరణ్ కు, శైలు కు.....అందరికి ధన్యవాదాలు

చెప్పాలంటే...... చెప్పారు...

మధురవాణి గారికి కుడా ధన్యవాదాలు

సత్య చెప్పారు...

*** H APPY BIRTH DAY TO YOU MOURYA! ***

చెప్పాలంటే...... చెప్పారు...

thank u satya garu

రాజి చెప్పారు...

మీ చిలిపి మౌర్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలండీ..

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు రాజి

మాలా కుమార్ చెప్పారు...

happy birth day mourya

చెప్పాలంటే...... చెప్పారు...

మీరే చెప్పలేదేమిటా అనుకున్నాను....థాంక్యు మాలా గారు

మాలా కుమార్ చెప్పారు...

:) :)

అశోక్ పాపాయి చెప్పారు...

naa tarapuna kooda wishes cheppandi

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner