
కడుపు నిండా తిండి
కంటి నిండా నిద్రా
నోరు నొప్పి పుట్టే వరకు సెల్ ఫోనులో మాటలు అక్కయ్యలు బావయ్యలు అన్నయ్యలు తమ్ముళ్ళు ఇంకా అన్ని రకాల వరుసల వాళ్ళతో .......ఇంత మంచి అదృష్టం ప్రపంచంలో ఎంతమందికి దక్కిందో!!!
అన్నట్టు ఈ టపా చదివిన వాళ్ళలో ఎవరైనా ఆ అదృష్టవంతులు వుంటే తెలుపగలరు.






5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చాలా మంది ఉన్నారు...మెము ఒకరం....మాకు సందడె...సందడి...
ఇదే అదృష్టమైతే మేమూ అదృష్టవంతులమే :)
@సెల్ ఫోనులో
సెల్ఫోను ల్యాపోతే కుదరదా అండి :)
i too......:)
abbo chaalaa mande vunnare thank u all :)
Post a Comment