8, నవంబర్ 2012, గురువారం

ఎవరు....??

వద్దన్నా వదలనంటోంది
రావద్దన్నా వెంట రాక మాననంటోంది
పొమ్మన్నా వదలి పోనంటోంది
కోపంలో బాధలో నాతోనే వుంది
నా ఆనందంలో నా వేదనలో
నాతోనే తానుంది....!!
నిన్నుచేరే నిమిషంలో.....మాయమైంది...!!
ఎక్కడా అని చూస్తే...!!
పక్కనే ఉన్న నువ్వా...!!
లేక నాతోనే ఉన్న నీ జ్ఞాపకమా...!!

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

వనజవనమాలి చెప్పారు...

:) భలే చమత్కారంగా,సస్పెన్స్ గా చెప్పారు! చాలా బావుంది.

శ్రీ చెప్పారు...

chalaa baagundi manju gaaroo!..@sri

చెప్పాలంటే...... చెప్పారు...

అవునా వనజ గారు :) ధన్యవాదాలు....శ్రీ గారు మీకు కూడా....

సుభ/subha చెప్పారు...

Nice one Manju gaaruu..

చెప్పాలంటే...... చెప్పారు...

thank u subha garu :)

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner