9, డిసెంబర్ 2012, ఆదివారం

గాయం....!!

గాయం చేసేది మనిషి
గాయపడేది మనసు
మనిషి గాయం మానుతుంది
మనసు గాయం మానదు
మనిషి మాయలో మనసు
ఆ మత్తులో మనసు చిత్తు
చిత్తైన మనసుకు చివరికి
మిగిలేది మనసు ముక్కలే....!!

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chinni చెప్పారు...

మంజు గారు, మనసు గాయపరచని మనుషులు ఉంటే ఎంత బావుంటుందో !!!

జలతారువెన్నెల చెప్పారు...

చిట్టి కవిత బాగుంది మంజు గారు

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్యు వెన్నెల గారు
అవును కదూ చిన్ని గారు అందరు మీలా ఆలోచిస్తే బావుంటుంది....:) థాంక్యు అండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner