12, ఫిబ్రవరి 2013, మంగళవారం

నీకు తెలియని నువ్వు.....!!

నీ ఆనవాలు లేదని అనుకుంటున్నావా....!!
అది నా దగ్గరే ఉందని నీకు తెలియదు కదా....!!

నువ్వు అనుకుంటున్నావు ఏది వదల లేదని...
నువ్వే నా దగ్గరున్నావని నీకు తెలియడం లేదు....!!

నీ ఆలోచనలను వదిలేద్దామంటే...
నువ్వే...జ్ఞాపకమై చేరువనే ఉంటున్నావు...!!

 

4 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

kallurisailabala చెప్పారు...

చాల నచ్చింది మంజు...very sensible.

క్రాంతి కుమార్ మలినేని చెప్పారు...

Very short one as per lines but carrying much of feelings. Like it very much :)

Priya చెప్పారు...

భలే.. :)

చెప్పాలంటే...... చెప్పారు...

:) అవును కదూ ప్రియా థాంక్యు
థాంక్యు శైలు
చాలా చాలా ధన్యవాదాలు క్రాంతి గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner