6, మార్చి 2013, బుధవారం

కడవరకు....!!

నువ్వు ఎప్పుడో వదిలేసిన జ్ఞాపకం నేను
అయినా ఇప్పటికి నీ తలపులే నా లోకం...!!

నువ్వు ఏరి పారవేసిన జ్ఞాపకాల దొంతర్లలో
ఏ మబ్బుల మాటునో దాగుంది నిను వదలి పోలేక...!!

నువ్వు విసిరివేసినా మళ్ళి నాకోసం
ఓ క్షణం...!! తిరిగి వస్తావేమో అని ఆశగా...
ఎదురు చూసి విసిగి వేసారినా....!!

నీ కోసమే తల్లడిల్లే ఈ ప్రాణం....
నీ నిరీక్షణ లోనే ఇప్పటికి...!! 

5 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

సుభ/subha చెప్పారు...

బాగుందండీ..

చెప్పాలంటే...... చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
చెప్పాలంటే...... చెప్పారు...

:) థాంక్యు అండి

తులసి చెప్పారు...

చాలా బాగుంది

చెప్పాలంటే...... చెప్పారు...

నచ్చినందుకు ధన్యవాదాలు తులసి గారు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner