22, జూన్ 2013, శనివారం

నీవెవరో తెలియకున్నా....!!

మూసిన రెప్పల మాటున
దాగిన మౌనరాగమో....
కనురెప్పల చాటున
దాగిన కలల కౌముదో....
ఊహల రెక్కల పల్లకిలో
విహరించే విరచిత కవనమో....
కనిపించని మదిలో ఎక్కడో
చోటు చేసుకున్న ప్రియ నేస్తమో....
ఎవరివో తెలియలేదు కాని....
నీ పరిమళపు అనుభూతిలో
కొట్టుకుపోతూనే ఉన్నా....!!
నీ సాంగత్యంలో సాన్నిహిత్యాన్ని
అనుభవిస్తూ ఆస్వాదిస్తూనే ఉన్నా....!!
నీవెవరో తెలియకున్నా....!!

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

సత్య చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
సత్య చెప్పారు...

nice one madam!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు సత్య గారు చాలా రోజుల తరువాత....-:)

chinni v చెప్పారు...

chala chala bagundhi

nagarani yerra చెప్పారు...

బావందండీ!ఆ"నీవు"ఎవరో తెలిసాక మాక్కూడా చెప్పండే!

చెప్పాలంటే...... చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు చిన్ని గారు
రాణిగారు తెలిస్తే తప్పక చెప్తానులెండి :)

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner