3, జులై 2013, బుధవారం

అమ్మ భాష....!!

కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు బ్రతుకుదెరువుకు పరాయి భాషలు
అనుబంధాన్ని పెంచుకోవడానికి ఆత్మీయతను పంచుకోవడానికి అమ్మ భాష సరిపోతుంది...!!
మన భావాన్ని మన భాషలో ఒలికించినంత అందంగా మరే భాషలోనూ చెప్పలేము..!!
బిడ్డ చెప్పక పోయినా అమ్మకు అర్ధమయ్యే భాష....అమ్మ స్పర్శ లోనే అన్ని అందుకునే పాపాయిలు....  అందుకేనేమో ఒక్కోసారి భాషతో పనే ఉండదు భావాన్ని పంచుకోవడానికి....!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

ranivani చెప్పారు...

బావుందండీ . అమ్మంటే అమ్మే అమ్మ తర్వాతే ఎవరైనా .

చెప్పాలంటే...... చెప్పారు...

అవును అండి రాణి గారు అమ్మ అమ్మే గా ఎక్కడున్నా :) ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner