1, ఫిబ్రవరి 2014, శనివారం

ప్రకృతి పరవశం...!!


చిన్నారి పొన్నారి  చిలుకల జంట
ముచ్చట్లు అచట్లు ముద్దుల మూటలు
చిగురాకుల చిటారు కొమ్మన సయ్యాటలు
చూడ ముచ్చటైన సొంపైన సోయగాలు
కోపాల తాపాల కలికి విరహాలు
అందమైన సాయంత్రానికి ఆహ్వాన అందాలు
అపురూపమమ్మా ఈ ప్రకృతి పరవశం...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

భారతి చెప్పారు...

నిజమేనండీ ... చాలా అపురూపమమ్మా ఈ ప్రకృతి పరవశం...!

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు భారతి గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner