26, డిసెంబర్ 2014, శుక్రవారం

ఏక్ తారలు.....!!

1. సిగ్గులు అలుక పూనాయి_నీ బుగ్గల్లో మెరుస్తున్న మోహాలకు
2. చుక్కలన్నీ మబ్బుల మాటుకు చేరాయి_మన జతను చూసి
3. వేచి చూస్తూనే ఉన్నా వేల జన్మలుగా_ఒక పరి నీ కోసం

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner