2, డిసెంబర్ 2014, మంగళవారం

ఏక్ తారలు.....!!

29/11/14
1. విసిరేసిన విస్తరి బతుకులు_అతికిన అనుబంధాల గురుతులు
2. ప్రణవ నాదాన్ని వినాలనుకున్నా_నీ ప్రణయ రాగమే వినిపిస్తోంది ఈ విశ్వమంతా
3. చుక్కల్లో వెదుకుతున్నా_నువ్వు చంద్రుని పక్కన చేరావని తెలియక
4. నీ నవ్వుల్లో రాలిన ముత్యాలు_ఏరుకుంటున్నా దండగా కూరుద్దామని
5. నీ అందానికి దాసోహమవుదామనుకున్నా_నే శూన్యంలో ఉన్నానని తెలియక 

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner