2, డిసెంబర్ 2014, మంగళవారం

ఏక్ తారలు...!!

30/11/14
1. విరుల వింజామర చిన్నబోయింది_నీ కురుల సౌందర్యానికి తాళలేక
2. శకలాలు ఏరుకోవాలని తెలియక_నీ మనసు కలశాన్ని అందుకోవాలని ఆరాటపడ్డా
3. చెంతనే నీవున్నావని చూడక_దూరం తెలియని గమ్యానికి పయనిస్తున్నా
4. నీ ప్రేమ కోసం_వేల సార్లు మరణించినా ఒక్కసారైనా జీవిస్తా
5. నీరెండ నిశీధిలో_నువ్వు వదలి వెళ్ళిన  జ్ఞాపకాల సాక్షిగా నీకోసం

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner