27, డిసెంబర్ 2014, శనివారం

ఏక్ తారలు....!!

26/12/14
 1. దివిలో అందాలన్నీ_నీ మోమున విరిస్తే భువికి తులా భారమే
2. మయూరమై నువ్వు నడచి వస్తే_వయ్యారమే తల ఒగ్గదా....
3.  నువ్వు రానందుకేమో_చుక్కలన్నీ జాబిలి పక్కన చేరాయి ఊసులాడుతూ

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner