3, డిసెంబర్ 2014, బుధవారం

తెలుగు - వెలుగు....!!తేట తెనుగు తేనెలొలుకు
అమ్మ పలుకు హాయి నొసగు
ఆద్యంతాల నడుమ నేస్తమై  వెలుగు
పురిటిగడ్డ ప్రేమను పంచును
ఆత్మీయతను అందించు తెలుగుదనము
మన అందరి ఆరాధ్యము ఈ తెలుగు తల్లి...!!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner