20, డిసెంబర్ 2014, శనివారం

ఏక్ తారలు...!!

19/12/14
1. కన్నీటికి తెలిసింది_నా మనసు చెమ్మ నీ జ్ఞాపకానిదని
2. ఏకాంతంతో నా సహవాసమనుకున్నా_అది నీ తలపుల నివాసమని తెలియక
3.  అక్షరాలు దాక్కుంటున్నాయి_దొరికితే నీ జపమే చేయిస్తానని
4. పరిమళం చుట్టేసింది_వలపులను వదలిపోలేనంటూ
5. బాధని పంచుకో నేస్తం అంటే_మౌనాన్ని ఆసరాగా అందించి పోయావా
6. మనసు గాయానికి పరిచితం_నీ చెలిమి చేసిన గుర్తుల ఆలింగనాలు

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner