2, డిసెంబర్ 2014, మంగళవారం

ఏక్ తారలు ..!!

26/11/14
1. విసుర్ల కసుర్లు_వలపులో మరులకు ముడుపులేమో కదా....!!

2. వసంతాల వేకువలు_నను తట్టి లేపే నీ జ్ఞాపకాలు
27/11/14
3. అర్ధాకలి బతుకులు_కాలుతున్న కళేబరాలు
4. రాలుతున్న పూల రాగాలు_ నీ సరాగాల సమీరాలు
5.వాలిపొతున్న పొద్దులో వర్ణాలు_నీ మేని వగల ఛాయలేమో

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner