3, జనవరి 2015, శనివారం

ఏక్ తారలు....!!

2/1/15
1. రేయంతా మెలకువలోనే ఉంది_నాతోపాటు నీ కోసం ఎదురు చూస్తూ
2. తలపులు గడియ వేసుకున్నాయి_నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావోనని
3. సమీరం చల్లగా జారుకుంది_నీ వేడిమి ధాటికి ఆగలేక
4. చెలిమి పంచిన నేస్తానివి_అయినా చేరువ కాని చుట్టానివే
5. బంధమైన భావానివే_కాని బయటపడలేని బాటసారివి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner