3, ఏప్రిల్ 2015, శుక్రవారం

ఏక్ తారలు.....!!

31/3/15

1.  జీవిత సంద్రంలో మునిగిపోతూ_ఆశ చావని జీవితం ఇదేనేమో
2. అవకాశాన్ని చివరి క్షణం వరకు అందుకోవాలని_ఆరాటంగా ఎదురుచూస్తూ
3.  చివరి క్షణాలను లెక్కిస్తూ_మరో జన్మకు పయనాన్ని ఖరారు చేస్తూ
4. ప్రాణం మీద తీపి కాబోలు_ఎన్ని జన్మలైనా విసుగు లేకుండా
5. మేధావైనా_దైవం ముందు దిగదుడుపే
6. శూన్యాన్ని దాచేసినా_లెక్కల్లో పక్కన చేరితే విలువ బోలెడు

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner