9, నవంబర్ 2015, సోమవారం

మీ చిరునామా .....

నా  కవితా సంపుటి " అక్షరాల సాక్షిగా ... నేను ఓడిపోలేదు" కావాల్సిన వారు దయచేసి ఈ పోస్ట్ లో స్పందనలో మీ చిరునామా ఇవ్వగలరు .. వీలుని బట్టి పుస్తకం పంపిస్తాను...

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Chandra Vemula చెప్పారు...

"అక్షరాల సాక్షిగా .... నేను ఓడిపోలేదు."
పుస్తకావిష్కరణ సమయం లో మనస్సాక్షిని గౌరవించే సహజగుణ సంపన్నురాలు మంజు యనమదల (కవయిత్రి) గారి ముఖం పై గర్వం ఆనందం .... ముఖఃతా చూడలేకపోయానని, భాగ్యనగరం లో జరగలేదే అని కాస్త కష్టం అనిపించినా, నూతన రాష్ట్రం లో పుస్తకావిష్కరణ కావడం అంత సంతోషం గానూ ఉంది.
శుభసాయంత్రం మంజు గారు! మీకూ మీ ఆత్మీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు

చెప్పాలంటే...... చెప్పారు...

మనఃపూర్వక ధన్యవాదాలు చంద్ర గారు .. మీరు వచ్చి ఉంటె బావుండేది ...దీపావళి శుభాకాంక్షలు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner