8, ఆగస్టు 2016, సోమవారం

సాకారమైన స్వప్నం.....!!

కలలకు కలతపడి
కథలతో చెలిమి...

వెతలకు భయపడి
వేదన చెందిన మది అలజడి...

వ్యధలకు వడలిన బతుకుల
వేసారిన జీవితాలు...

కనులకు నిండుగ
కన్నీటి సుడులు....

వదలని గతాల
గాయాల గుట్టలు....

ఓటమికి వెరవక
విజయానికై తపన... 

సాకారమైన స్వప్నం
సుందర స్వరూపం సాక్షాత్కారం...!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Ghousuddin Shaik చెప్పారు...

Swapna sakaram bavundi

Ghousuddin Shaik చెప్పారు...

Swapna sakaram bavundi

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u andi

Chandra Vemula చెప్పారు...

చక్కని భావుకాత్మకత
అభినందనలు మంజు యనమదల గారు

"స్వప్నాలను సాకారం చేసుకునే క్రమం లో
వెతలకు భయపడి,
వ్యధలకు వడలిన బతుకుల వేసారిన జీవితాలలో ....
ఎన్ని కన్నీటి సుడులలో ....
ఎన్ని గతాల గాయాల గుట్టలో ....
ఎన్నెన్ని విజయించాలనే తపనలో ...." అని

chandrashaker bandi చెప్పారు...

Vadalani gathaala gaayaala guttalu otamiki veruvaka vjanikai tapana..sundara vijayam saakshaatkaaram.

chandrashaker bandi చెప్పారు...

Vadalani gathaala gaayaala guttalu otamiki veruvaka vjanikai tapana..sundara vijayam saakshaatkaaram.

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner