8, ఏప్రిల్ 2017, శనివారం

ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు....!!



ప్రపంచంలోనే అత్యధిక విద్యావంతుడు ఎవరంటే  భారతీయులు సగర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు. ఈ విషయం ఎంత మందికి తెలుసో నాకు తెలియదు కానీ కులమతాల కుమ్ములాటలలో, ఉద్యమాల సెగల పొగల్లో శిథిలమౌతూ, అనాగరిక ఆటవికుల(ఇప్పటి రాజకీయ నాయకుల) చేతుల్లో, చేతల్లో అగౌరవానికి గురౌతూ మసిబారిపోతున్న విగ్రహాలు ఎవరివి అంటే కూడా మన అంబేద్కర్ గారివే అనడంలో ఎట్టి సందేహమూ లేదు.మన రాజ్యాంగ సృష్టికర్త, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్, చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త. బాల్యంలోనే అడుగడుగునా బాధలకు, అవమానాలకు గురియై, బీదరికాన్ని ఎదుర్కొంటూ స్వయంకృషితో, స్వీయప్రతిభతో స్వతంత్ర భారతదేశంలో కేంద్రమంత్రి పదవిని అలంకరించిన మహామనీషి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్.


"ఐక్యరాజ్య సమితి (UNO) 14 ఎప్రిల్  బాబాసాహేబ్ జన్మదినం ను "విశ్వ విజ్ఞాన దివస్ ''గా జరుపు కోవాలని -ప్రకటించింది" . ఇది భారతియులందరికి గౌరవప్రదమైన విషయం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు కూడా.  
బాబాసాహేబ్ వద్ద 16 డిగ్రీలు అలాంటి డిగ్రీలు ఇ-ప్పటికీ ఎవరి వద్ద లేవు... వేరెవరికీ సాధ్యం కాదు.
ఆయన వద్ద సమాచారం లేనీ రంగమంటు ఏది లేదు...ఆయన న్యూయార్క్ లో 2000 వేల ప్రాచీన గ్రథాలను కొన్నారు... లండన్ లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశాల సం-దర్భంగా ఆయన కొన్న పుస్త కాలు 32 పెట్టెల లో -అమర్ఛి తీసుకొచ్చారు..అంతేకాదు లండన్ గ్రంథాలయం లో 1౦౦౦ రోజుల లొ 16000 వేల-పుస్తకాలు చదివిన రికార్డు ఆయన పేరు మీదనే ఉన్నది...
ప్రపంచంలో అందరికంటే మహాజ్ఞాని ఎవరంటే భారతదేశం గుర్త కు వస్తుంది.. అది ఎవరో కాదు బాబాసాహేబ్ అంబేడ్కరే...
 మనం ఎప్పుడూ ఎవరికీ చూడలేని చదువుల  పట్టాల చిట్టా ఒక్క బాబాసాహెబ్ గారికే సాధ్యమయ్యింది.
*(1891-1956)*
*B.A., M.A., M.Sc., D.Sc., Ph.D., L.L.D.,*
*D.Litt., Barrister-at-La w.*
*B.A.(Bombay University)*
*Bachelor of Arts,*
*MA.(Columbia university) Master*
*Of Arts,*
*M.Sc.( London School of*
*Economics) Master*
*Of Science,*
*Ph.D. (Columbia University)*
*Doctor of*
*philosophy ,*
*D.Sc.( London School of*
*Economics) Doctor*
*of Science*
*L.L.D.(Columbia University)*
*Doctor of*
*Laws ,*
*D.Litt.( Osmania* *University)*
*Doctor of*
*Literature,*
*Barrister-at-La (Gray's Inn,*
*London) law*
*qualification for a lawyer in*
*royal court of*
*England.*
*Elementary Education, 1902*
*Satara,*
*Maharashtra*
*Matriculation, 1907,*
*Elphinstone High*
*School, Bombay Persian etc.,*
*Inter 1909,Elphinston e*
*College,Bombay*
*Persian and English*
*B.A, 1912 Jan, Elphinstone*
*College, Bombay,*
*University of Bombay,*
*Economics & Political*
*Science*
*M.A 2-6-1915 Faculty of* *Political*
*Science*,
*Columbia University, New York,*
*Main-*
*Economics*
*Ancillaries-Soc iology,* *History*
*Philosophy,*
*Anthropology, Politics*
*Ph.D 1917 Faculty of* *Political*
*Science,*
*Columbia University, New* *York,*
*The*
*National Divident of India - A*
*Historical and*
*Analytical Study'*
*M.Sc 1921 June London* *School*
*of*
*Economics, London 'Provincial*
*Decentralizatio n of Imperial*
*Finance in*
*British India'*
*Barrister-at- Law 30-9-1920*
*Gray's Inn,*
*London Law*
*D.Sc 1923 Nov London* *School*,
*of*
*Economics, London 'The*
*Problem of the*
*Rupee - Its origin and it's,*
*solution' was*
*accepted for the degree of D.Sc.*
*(Economics).*
*L.L.D (Honoris Causa) 5-6-1952*
*Columbia*
*University, New York For HIS*
*achievements,*
*Leadership and authoring the constitution of India*
*D.Litt (Honoris Causa)*
*12-1-1953 Osmania*
*University, Hyderabad For HIS*
*achievements,*
*Leadership and writing the*
*constitution of india*
ఇది భారతదేశానికి, భారతీయులమైన మన అందరికి గర్వకారణం. కనీసం ఇక్కడ ఉన్న అన్ని డిగ్రీలను చదవడానికే ఓపిక లేని సమాజం మనది. కానీ భారతదేశపు విజ్ఞానపు వెలుగులు నలుదెసలా పరిచిన మహనీయుని గుర్తుంచుకోవడం మన విధి. మన సంకుచిత స్వభావంతో స్వార్ధ ప్రయోజనాలకు, కుతంత్రపు రాజకీయాలకు ఈ మహానుభావుని పేరును, విగ్రహాలను బలి కానీయకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయుని కర్తవ్యం. 

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

cauliflower in ears

Zilebi చెప్పారు...

^^^ నాకు చిన్నప్పటి నుంచి ఎవరి మీదైనా కోపం వస్తే పుస్తకం లో రాయడం అలవాటు.

యిప్పుడు ఎవరి మీద వచ్చి ఈ టపా వ్రాసారు :)


జిలేబి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner