tag:blogger.com,1999:blog-5600732728639617519.post2474295173636370515..comments2024-02-07T01:36:26.893+05:30Comments on కబుర్లు కాకరకాయలు: నేను ఓ పార్టీ పెట్టేస్తే పోలా....!!చెప్పాలంటే......http://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5600732728639617519.post-40447825221991552562014-03-13T20:40:06.846+05:302014-03-13T20:40:06.846+05:30నిజమే అండి ఈ కొత్త సబ్బు సంగతి రాయడానికి కాస్త మరప...నిజమే అండి ఈ కొత్త సబ్బు సంగతి రాయడానికి కాస్త మరపు వచ్చింది .....బోనగిరి గారు మీరు అన్నది అక్షరాల నిజం అండి చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-51524487005402519502014-03-13T17:01:52.474+05:302014-03-13T17:01:52.474+05:30ఆలస్యంగా రిలీజ్ చేస్తే హిట్టవ్వడానికి ఇదేమైనా &quo...ఆలస్యంగా రిలీజ్ చేస్తే హిట్టవ్వడానికి ఇదేమైనా "అత్తారింటికి దారేది" సినిమానా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-3264853367176805412014-03-13T16:35:28.819+05:302014-03-13T16:35:28.819+05:30ఆగండాగండి. పాత సబ్బు(నటుడు) కన్నా మేలైన కొత్త సబ్...ఆగండాగండి. పాత సబ్బు(నటుడు) కన్నా మేలైన కొత్త సబ్బొకటొచ్చింది. అదే కంపెనీవారు చేస్తున్నారండోయ్! ఇది మరింతగా మెరుగ్గా మకిలిని వదలగొడుతుంది. మీపంచెలుకూడా రాజకీయాల్లాగా దయ్యాలకన్నా థెల్లని థెలుపుతో మెరిసిపోవాలనుకుంటే ఈ సబ్బు వాడాల్సిందే. అసలే ఇది పంచెలు, పంచిల స్పెషలిష్టు. సొంత సబ్బులుచేసుకొనేముందు మార్కెట్లో ఉన్న సబ్బులను వాడిచూడడొకసారి మాస్టారూ!<br /><br />మీకసలు విషయం అర్ధం కావడంలేదు. మన అభ్యున్నతికోసం, మన సుఖమయ జీవితాలకోసం వాళ్ళు ఏగడ్డికరవడానికైనా సిధ్ధంగా ఉన్నారు. అర్ధంచేసుకోరూ! Anonymousnoreply@blogger.com