tag:blogger.com,1999:blog-5600732728639617519.post2781874887506935954..comments2024-02-07T01:36:26.893+05:30Comments on కబుర్లు కాకరకాయలు: అమ్మ ఋణం....!!చెప్పాలంటే......http://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5600732728639617519.post-3797933876900354702012-05-15T19:41:40.307+05:302012-05-15T19:41:40.307+05:30మీరు చెప్పిన విదం బావుంది కళ్యాణ్ గారు ...నచ్చినంద...మీరు చెప్పిన విదం బావుంది కళ్యాణ్ గారు ...నచ్చినందుకు థాంక్చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-56995918763848816872012-05-15T18:58:53.978+05:302012-05-15T18:58:53.978+05:30కన్నీటికి అమ్మ కనులు
నవ్వులకు అమ్మ పెదవులు
ప్రేమకు...కన్నీటికి అమ్మ కనులు
నవ్వులకు అమ్మ పెదవులు
ప్రేమకు అమ్మ మనసు
వివేకానికి అమ్మ మెదడు
ఇలా మనలోనే ఎందరో మాతృ మూర్తులు దాగున్నారు
మన ప్రతి భావము యొక్క జననానికి ఒక అమ్మ ఉంటుంది
ఇందరు దాగున్న మన జన్మకు కారణమైన అమ్మ ఎంత గొప్పదో మరి
నిజమే ఆమె ఋణం తీర్చలేనిది .....
బాగా చెప్పారు మంజు గారు ఆలస్యంగా స్పందించినందుకు మర్నించాలి అయినా ఏ రోజైన ఆమెను స్మరించవచ్చు కాబట్టి మీకు మరియు అందరికి మాతృదినోత్సవ శుభాకాంక్షలు !Kalyanhttps://www.blogger.com/profile/00628835953003970511noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-69205437099181841972012-05-15T11:54:34.788+05:302012-05-15T11:54:34.788+05:30ఆ ప్రేమ ఎప్పుడూ వుండాలి ఆ ఒక్క రోజే కాదు అన్నది నా...ఆ ప్రేమ ఎప్పుడూ వుండాలి ఆ ఒక్క రోజే కాదు అన్నది నా ఉద్దేశ్యం వెన్నెల...చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-26950735981062595152012-05-14T21:15:39.196+05:302012-05-14T21:15:39.196+05:30విలువ ఇచ్చి గౌరవించి అమ్మను బాగా చూసుకోవడం ఎంత ముఖ...విలువ ఇచ్చి గౌరవించి అమ్మను బాగా చూసుకోవడం ఎంత ముఖ్యమో,ఒక్కోసారి నోరు విప్పి, అమ్మా..నువ్వు నాకు ఇచ్చిన ఈ జన్మ, నన్ను తీర్చిదిద్ది, నా ప్రతి కష్టంలో నేనున్నాను అని వెన్ను తట్టిన నీవంటే నాకు ఎంతో ఇష్ట్టం అని సంవత్సరానికి ఒక్కసారన్నా అందరూ మనసులో ప్రేమను వ్యక్తపరచాలేమో మంజు గారు.జలతారు వెన్నెలhttps://www.blogger.com/profile/10248851317713053561noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-88728236607046848192012-05-13T19:52:21.869+05:302012-05-13T19:52:21.869+05:30రాజి, బోనగిరి గారికి, కాయల నాగేంద్ర గారికి, వనజ గా...రాజి, బోనగిరి గారికి, కాయల నాగేంద్ర గారికి, వనజ గారికి ధన్యవాదాలు మరియు అందరికి అమ్మల రోజు శుభాకాంక్షలు....చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-2431777427921599072012-05-13T18:35:50.507+05:302012-05-13T18:35:50.507+05:30మాతృమూర్తులందరికీ వందనం.మాతృమూర్తులందరికీ వందనం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-71034623267937895022012-05-13T18:30:11.100+05:302012-05-13T18:30:11.100+05:30మా తృ దినోత్సవ శుభాకాంక్షలు..మంజు గారుమా తృ దినోత్సవ శుభాకాంక్షలు..మంజు గారువనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-48157218131386106282012-05-13T16:41:16.436+05:302012-05-13T16:41:16.436+05:30"ఎన్ని జన్మలెత్తినా తీర్చులోలేనిది అమ్మ ఋణం&q..."ఎన్ని జన్మలెత్తినా తీర్చులోలేనిది అమ్మ ఋణం"
చాలా చక్కగా చెప్పారండీ
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!కాయల నాగేంద్రhttps://www.blogger.com/profile/06789718515243564649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-34680247137608715352012-05-13T15:31:02.192+05:302012-05-13T15:31:02.192+05:30"ప్రతి క్షణం అమ్మను అమ్మగానే చూసుకుందాం...&qu..."ప్రతి క్షణం అమ్మను అమ్మగానే చూసుకుందాం..."
మంజు గారూ.. మంచి మాట చెప్పారండీ
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.com