tag:blogger.com,1999:blog-5600732728639617519.post4030176162278278180..comments2024-02-07T01:36:26.893+05:30Comments on కబుర్లు కాకరకాయలు: ఏక్ తారలు...!!చెప్పాలంటే......http://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5600732728639617519.post-90592097838064435812015-10-27T03:18:23.136+05:302015-10-27T03:18:23.136+05:30dhanyavaadalu chandra garudhanyavaadalu chandra garuచెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-36078637706314975902015-10-25T11:29:55.912+05:302015-10-25T11:29:55.912+05:30అక్షరాల సౌలభ్యం అలాంటిది_అలుకలైనా కినుకులైనా ఆవిరై...అక్షరాల సౌలభ్యం అలాంటిది_అలుకలైనా కినుకులైనా ఆవిరైపోతూ
అలుకలు కినుకులూ ఎరుగని అక్షరాలు_నీతోనే ఉండి పోయాయి అందుకేనేమో
అక్షరాలకూ చెలిమికీ విలువ కట్టగలమా_వారధెయ్యగలమా జన్మలెన్ని ఎత్తినా
పల్లవై పరిమళ రాగం ఆలపించాలనుంది_అక్షరాలకూ చెలిమికీ దాసోహమై
అన్నం పరబ్రహ్మ స్వరూపం_వాణీ నిలయం ఏక్ తారల సమూహం
ఓటమిలోనూ విజయం_ఒక్క అక్షరాయుధానికే సాధ్యం
ఆద్యంతమూ మిగిలిపోయేది_అక్షర జన్మ శిలాక్షర బంధమే
మనసు తీయదనం అక్షరాలతో_బతుకు పయనంలో మనోల్లాసం

ప్రతి తార లోనూ ఆకాశమంత ఔన్నత్యం
అందమైన భావనలకు అభినందనలు మంజు యనమదల గారు!vemulachandrahttps://www.blogger.com/profile/08820295922809620952noreply@blogger.com