tag:blogger.com,1999:blog-5600732728639617519.post5685447460273208181..comments2024-02-07T01:36:26.893+05:30Comments on కబుర్లు కాకరకాయలు: ఈ తెలివి చూసారా.....!!చెప్పాలంటే......http://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5600732728639617519.post-89802128078952629942013-07-28T15:55:02.180+05:302013-07-28T15:55:02.180+05:30మీరు అనుకునేది ఓ రకంగా నిజమే కావచ్చు..కాని సిమాంద...మీరు అనుకునేది ఓ రకంగా నిజమే కావచ్చు..కాని సిమాంద్రలో డబ్బులు ఎన్నికలను శాసిస్తున్నాయి..ఎక్కడైనా డబ్బు మందే....!! ఇవి రెండు నాయకుల దగ్గరే ఎక్కువ.. కాకపొతే విసిగిన కొంతమంది కారణంగా ఫలితాలు మారుతున్నాయి..కాదంటారా మురళి గారు...!! ఒక్కోసారి ఒక్కో కొత్త ప్రయోగాలతో ఎవరి ఎత్తులు వాళ్ళు వేస్తున్నారు చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-23292265053965371412013-07-28T15:24:30.809+05:302013-07-28T15:24:30.809+05:301 రెండో విడత ఎన్నికల ఓట్ల కోసం తద్వారా సీట్ల కోసం ...1 రెండో విడత ఎన్నికల ఓట్ల కోసం తద్వారా సీట్ల కోసం అమ్మగారు చేసిన ప్రయత్నం కాస్త సఫలం అయ్యింది..<br />..2 తెలంగాణా ఇస్తామంటే సిమాంద్ర నేతలు ఊరుకోరు.<br />................................. <br />పై రెండు వాఖ్యలు కుడా మీరు రాసినవే .. రెండో విడతలో తెలంగాణా, సీమంధ్ర రెండు చోట్ల కాంగ్రెస్ కె ఆధిక్యత వచ్చింది .. తెలంగాణా ఇస్తామంటే సీమంధ్రలో వ్యతిరేకత రావాలి కదా .. లేక సీమంధ్ర నాయకులు తెలంగాణా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తుంటే సీమంధ్ర ప్రజలు తెలంగాణా ఇవ్వాలని చెబుతున్నారా ? <br />పంచాయితి ఎన్నికలకు , తెలంగాణా పై ప్రకటనకు సంబంధం ఉండదు . .. అలా ప్రకటన చేసి 40% ఉన్న తెలంగాణాలో గెలవాలను కుంటే 60@ ఉన్న సీమంధ్రలో వ్యతిరేక ఫలితాలు వస్తాయి కదా .. ఆయా గ్రామాల్లో అభ్యర్థి పలుకుబడి, కులం, బందు గానం వంటివే పంచాయతి ఎన్నికల్లో ప్రాధాన్యత వహిస్తాయి . - murali Anonymousnoreply@blogger.com