tag:blogger.com,1999:blog-5600732728639617519.post6770892443182440325..comments2024-02-07T01:36:26.893+05:30Comments on కబుర్లు కాకరకాయలు: ఇప్పటి స్నేహాలు ఎన్నాళ్ళో...!!చెప్పాలంటే......http://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-5600732728639617519.post-38518400712778091542012-12-19T13:26:27.061+05:302012-12-19T13:26:27.061+05:30 -:) అవునండి మీరు అన్నది కూడా నిజమే....థాంక్యు ... -:) అవునండి మీరు అన్నది కూడా నిజమే....థాంక్యు రావ్ గారు

చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-38393777870963363142012-12-18T23:09:13.376+05:302012-12-18T23:09:13.376+05:30ఈ రోజుల్లో కలం స్నేహం ఎక్కడ?
అంతా కులం స్నేహమే.
--...ఈ రోజుల్లో కలం స్నేహం ఎక్కడ?
అంతా కులం స్నేహమే.

వావ్. Good One.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-79456964159889324812012-12-18T17:23:30.273+05:302012-12-18T17:23:30.273+05:30ఈ రోజుల్లో కలం స్నేహం ఎక్కడ?
అంతా కులం స్నేహమే.
(అ...ఈ రోజుల్లో కలం స్నేహం ఎక్కడ?
అంతా కులం స్నేహమే.
(అంతర్జాలంలో కూడ)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-64823723739371585002012-12-18T13:21:55.129+05:302012-12-18T13:21:55.129+05:30అవును వనజ గారు అలాంటి స్నేహాల గురించి ఎంత తక్కవ మా...అవును వనజ గారు అలాంటి స్నేహాల గురించి ఎంత తక్కవ మాటలాడుకుంటే అంత మంచిది. -:) టపా నచ్చినందుకు ధన్యవాదాలు
చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-87505558348084197052012-12-17T21:19:02.952+05:302012-12-17T21:19:02.952+05:30మఖ లో పుట్టి పుబ్బ లో అంతమయ్యే స్నేహాల గురించి మాట...మఖ లో పుట్టి పుబ్బ లో అంతమయ్యే స్నేహాల గురించి మాట్లాడటం ఎందుకు లెండి ! :)

కలం స్నేహం ఎంత బావుండేది. ఉత్తరాలు మన మనోభావాలకి ప్రతీకలు. ఇప్పటి తరంకి పేస్ బుక్ వాల్ చాలు.వందల మందికి ఒకే సందేశం.

ఈ పోస్ట్ బావుంది.వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-56410023586989759642012-12-17T15:41:42.293+05:302012-12-17T15:41:42.293+05:30చేతి రాత విలువ తెలిసిన వాళ్లకి స్నేహం విలువ కూడా బ...చేతి రాత విలువ తెలిసిన వాళ్లకి స్నేహం విలువ కూడా బాగా తెలుస్తుంది చిన్ని గారు...ధన్యవాదాలు నా టపా నచ్చినందుకు....
చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-51611833139227737742012-12-17T15:32:10.817+05:302012-12-17T15:32:10.817+05:30మంజు గారు,ఉత్తరాలలో వాళ్ల చేతివ్రాతతో చెప్పిన ఊసుల...మంజు గారు,ఉత్తరాలలో వాళ్ల చేతివ్రాతతో చెప్పిన ఊసులు చాలా విలువైనవి.. ఇప్పటి స్నేహాల గురించి బాగా చెప్పారు..Chinnihttps://www.blogger.com/profile/00134359465377040860noreply@blogger.com