tag:blogger.com,1999:blog-5600732728639617519.post7936606582835412247..comments2024-02-07T01:36:26.893+05:30Comments on కబుర్లు కాకరకాయలు: పెద్ద మనసు చేసుకుని మన్నించండి...!!చెప్పాలంటే......http://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5600732728639617519.post-4809303040194147042014-04-07T13:19:00.930+05:302014-04-07T13:19:00.930+05:30భయపడలేదు అండి వాళ్లకు తెలియలేదే అన్నది నా బాధ అంతే...భయపడలేదు అండి వాళ్లకు తెలియలేదే అన్నది నా బాధ అంతే..నేను చేయించు కుంటూనే ఉన్నా... అది ఇప్పుడు సమస్య కాదు నాకు .....చాలా సంతోషంగా ఉంది మీ స్పందనకు ధన్యవాదాలు సిరిసిరి
మువ్వ గారు చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-23657121167741424102014-04-06T20:42:46.386+05:302014-04-06T20:42:46.386+05:30జాగ్రత్త అండి. నాకు కూడా B12 డెఫిషియన్సీ ఉందండి. ...జాగ్రత్త అండి. నాకు కూడా B12 డెఫిషియన్సీ ఉందండి. మీలాగే నాకూ చేతి వేళ్ళు కొంగర్లు పోవటం..నొప్పి ఉంటాయి. సంవత్సరం బట్టి ఇంజక్షన్సు తీసుకుంటున్నాను..ముందు రోజూ..తర్వాత వారానికి ఒకటీ..ఇప్పుడు నెలకు ఒకటి! B12 లెవెల్ పెరిగింది కదా అని ఇంజక్షన్సు మానటానికి లేదు...తీసుకుంటూనే ఉండాలి. హైదరాబాదులో B12 టెస్టు చిన్న చిన్న డయాగ్నస్టిక్ సెంటర్సు లో కూడా చేస్తారండి.

కొన్ని విషయాలు డాక్టర్సు కన్నా మనకే బాగా తెలుస్తాయి. వాళ్ళు వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అనుకుంటారు. మనం చెప్పింది వినిపించుకోరు. ఏమీ జరగక ముందు మనకున్న లక్షణాల బట్టి మనం వెళ్తే ఏముందని వచ్చారు అంటారు..కాస్త ఆలస్యంగా వెళ్తే అంతా అయిపొయ్యాక వచ్చి మా ప్రాణాలు తీస్తారు అని విసుక్కుంటారు. ఈ రోజుల్లో చాలా మంది డాక్టర్సు ఇలాగే ఉన్నారండి. మన జాగ్రత్తలో మనం ఉండటమే!

B12 లోపం అంత భయపడాల్సిన విషయం కాదు..మీరు ఇంజక్షన్సు ఆపకుండా తీసుకుంటూ ఉండండి.

మీ అనుభవాలు నలుగురితో పంచుకోవటం అందరికీ ఉపయోగమే కదండీ..అందుకని పంచుకోండి...తిట్టుకుంటారని ఊరుకోకండి.

Hope you are better now. Take care! సిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-21304060936664511282014-04-06T13:43:49.144+05:302014-04-06T13:43:49.144+05:30మీరు పేరు రాయలేదు మీరు చెప్పిన ప్రతి అక్షరము నిజమే...మీరు పేరు రాయలేదు మీరు చెప్పిన ప్రతి అక్షరము నిజమే అండి... ఆ వివరాలు కూడా రాద్దామనే నేను అనుకున్నా ఇప్పటికే నన్ను నేను రాసేది చదవలేక తిట్టుకుంటున్నారు అని ఊరుకున్నా..... అతి విలువైన మీ వివరాలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-57398313530680187152014-04-05T23:22:17.416+05:302014-04-05T23:22:17.416+05:30నేను మీలాంటి బాధితుడునే! చెప్పాలంటే అదో పెద్ద కథ.
...నేను మీలాంటి బాధితుడునే! చెప్పాలంటే అదో పెద్ద కథ.

దీనికి రెండు కారణాలు.
1. ఇక్కడి డాక్టర్లకు CE (continuing Education) అనేది అంత గట్టిగా కంపల్సరీ కాకపోవటం వలన డబ్బులు వచ్చే క్రొత్త ఆపెరేషన్ ల గురించి తెలుసుకొన్నంత శ్రద్దగా బేసిక్ స్కిల్స్ update చేసుకోకపోవటం, అంతేకాక ఒక సారి లైసెన్సు వచ్చిన తరువాత బోర్డు పరీక్షలు పస్స్ కావాల్సిన అవసరం అమెరికాలో లాగా లేకపోవటం వలన వీళ్లు రోజు రోజు కు మారుతున్న బేసిక్ స్కిల్ల్సు పెంచుకోకపోవటం.

2. అమెరికాలో తప్పుడు డయాగ్నస్టిక్ చెస్తే దానివలన ఎంతో డబ్బులు (పేషంట్సు సూ లవలన) పోయే అవకాశం ఉండటం, మరీ తప్పు చేస్తే వాళ్ళ లైసెన్సు కేన్సిల్ అయె అవకాసం ఉండటం, జైల్ కెళ్లాలసి రావడం కూడ జరుగుతుంది. అందుకని అందరు డాక్టర్లు డయాగ్నస్టిక్ విషయం లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ ఆ భయాలు లేకపోవటం వ్లన చాలా చాలా మంది డాక్టర్లు, ముఖ్యం గా పేరు ఉన్న వాళ్ళు నిర్లష్యం గా ఉండటం జరుగుతుంది.

ఇక ఇక్కడ డాక్టర్లకు ప్రస్తుతం అమెరికా లో ఉన్న చాలా మంది డాక్టర్ల కంటే ఎక్కువ సంపాదించే అవకాశాలు పేరు వస్తే ఉండటం వలన దానివలన వచ్చే తలబిరుసు, అన్నీ మాకు తెలుసు అనే mentality ఇంకో కారణం.

B-12, విటమిన్-డి అనేవి ఓ లోపాలు కావు, అనే famous డాక్టర్స్ మనకు ఉండటం మాతం మన ఖర్మ. ఏ మాతం నీరసం గా ఉన్నదంటే మొట్టమొదట చెసే test లలో ఆ రెండు test లు ఉంటాయి అమెరికా లో.
మీకు వెసులు బాటు ఉంటే వెంటనే U.S/U.K. లలఓ చేసి ఈ మధ్యనే (ఇంకా ఇక్కడి చలా మంది డాక్ట్ర్ల attitude వంటపట్టి ఉండని) ఇండియా వచ్చేసిన వాళ్ల consultation తీసుకోండి.

Anonymousnoreply@blogger.com