7, జనవరి 2010, గురువారం

మకర సంక్రాంతి

అనగానే చిన్నప్పటి రోజులలోకి వెళ్ళిపోతాము అందరమూ.....భోగి మంటలు, రంగురంగుల ముగ్గులు వాటిలో ఆవుపేడ తో చేసిన గొబ్బెమ్మలు, మంచి మంచి పాటలు, బావ మరదళ్ల హాస్యాలు, రకరకాల పిండి వంటలు.........ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వుంటాయి కదా!

ఏవి ఆ సరదాలు... సంబరాలు.....రోజు ....లేవు ఇక రావు ...అనుకుంటే ఎక్కడో తెలియని బాధ....మళ్ళి ఆ పాత రోజులు వస్తే ఎంత బాగుంటుంది ...కదూ...

ఈ రోజు మనకు మిగిలినది ఏముంది......


పాత రోజుల గురించి మన పిల్లలకు కధలుగా చెప్పడం తప్ప..........

సరే అండి.... అందరికి సంకురాతిరి శుభాకాంక్షలు....

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

vijayabhaskar chowdary GADDAM చెప్పారు...

nice blog

చెప్పాలంటే...... చెప్పారు...

Thak you vijay

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner