29, మార్చి 2010, సోమవారం

తొలి వందనం

జల జల జాలువారే జలపాతంలా..
గల గల పారే గోదారిలా..
వయ్యారం గా హొయలు పోయే కృష్ణమ్మలా..
ఉరుకుల పరుగుల గంగమ్మలా..
మధుర మంజీర నాదాల మందాకినిలా..
విశ్వనాధుని కిన్నెరసానిలా..
నండూరి ఎంకిలా..
కృష్ణశాస్త్రి కవితలా.. కావ్య నాయికలా...
ప్రతి రోజు కనిపించే ఓ ప్రకృతి కాంతా!! నీకిదే నా తొలి వందనం!!

8 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

వందనాలు వందనాలు వలపుల హరి చందనాలు

chinnappati చెప్పారు...

alanti prakruti vadi lo seda teerinanta kammaga vundi mee kavita...

చెప్పాలంటే...... చెప్పారు...

abhivandanam ...
chalaa santosham andi naa kavita antagaa nachinanduku

మధురవాణి చెప్పారు...

ప్రకృతికి ఎంతందమైన వందనం చెప్పారు! అభివందనం మీకు :-)

చెప్పాలంటే...... చెప్పారు...

nachinanudu chalaa santosham madhuravani garu thank you very much......

csc చెప్పారు...

Sundaramaina prkrutiki Abhivandanamulu. Mee kavitha chala bagundi madam.

1982 చెప్పారు...

meeru ameki chesina sahayam phalitam meeke vuntundandi.aina tondaraga evarni nammakandi.

చెప్పాలంటే...... చెప్పారు...

kavita nachinanudu thank you....
mee sahaaki krujnatalu...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner