5, ఏప్రిల్ 2010, సోమవారం

ముచ్చటైన పల్లెటూరు మా ఊరు

మా రు ఒకప్పుడు చాలా బాగుండేది ఇప్పుడు లేదని కాదు...కోడూరు నుంచి మా రు వెళుతుంటే ఒక పక్క కాలువ రెండో వైపు పంట పొలాలు, తాడి చెట్లు...చూడటానికి రెండు కళ్ళు చాలవు అంత బాగుంటుంది....ఊరిలోకి వెళుతుంటేనే... ఇక ఊరి మద్యలో చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు చెరువుకి ఒక పక్క రామాలయం మంచినీళ్ళ టాంకు ఇంకో పక్క పాలకేంద్రం, చిల్లర కొట్టు ఇక చుట్టూ ఇళ్ళు... ఇలా వుంటుంది మా రు. ఏమైనా గొడవలు ఐతే సాయంకాలానికి అందరు రామాలయం దగ్గరకు రావాలి. చాటింపు వేయిస్తారు.. ఊరి పెద్దలు ఇద్దరి వాదనలు విని సాక్ష్యాలు పరిశీలించి తీర్పు చెప్తారు. ఇక పండగలు అవి వస్తే ఊరంతా సందడే..ఇంకో విష్యం అండి మా రు లో చదువుకున్న వాళ్ళు కుడా చాలా ఎక్కువ ఇప్పుడు కాదు ఇంతకు పూర్వమే..డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్స్ .....ఇలా అన్నింటిలో ముందు వుండేది...బయట గొడవలైతే రు అంతా ఒక్కటి గా వుండేది...ఇదండీ క్లుప్తంగా మా రు గురించి....ఇంతకీ మా రు పేరు చెప్పలేదు కదూ... అవనిగడ్డ దగ్గర కోడూరు పక్కన నరసింహాపురం....కృష్ణా జిల్లా లోని ఓ చిన్న అందమైన పల్లెటూరు...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

alochinche చెప్పారు...

mee vurini ala koduru ki bus lo veltu dooram nunchi choosanu.eppudu vulloki vella ledu.chala andamga vuntundannamata...

alochinche చెప్పారు...

mee vurini ala koduru ki bus lo veltu dooram nunchi choosanu.eppudu vulloki vella ledu.chala andamga vuntundannamata...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner