30, ఏప్రిల్ 2010, శుక్రవారం

మరపురానిమనీషి శ్రీశ్రీ....

శ్రీరంగం శ్రీనివాసరావు గారి గురించి తెలీని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్కరు ఎందుకోఒకందుకు "నేను సైతం....." అన్నదాన్ని వాడుకోకుండా లేరు. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ....ఇలా కాదేది కవితకనర్హం అన్న ఆధునిక విప్లవ కవి శ్రీశ్రీ గారు. పాడవోయి భారతీయుడా...అని రాసినా, కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా అని అన్నా అలా ఎలాంటి పాటలనైనా ఆలఓకగా రాయగలిగిన ఘనత ఆయనది. ఇలా చెప్పుకుంటూ పొతే శ్రీశ్రీ గారి గురించి రాయడానికి ఎన్ని పేజీలైనా చాలవు. మహానీయునికి శతజయంతి ఘననివాళి అర్పించి మనవంతు కర్తవ్యంగా సమాజానికి చేతనైన మేలు చేయడానికి ప్రత్నిద్దాం.

3 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కౌండిన్య చెప్పారు...

మహాకవికి నీరాజనాలు

Time చెప్పారు...

1930 daaka sahityam nannu nadipinchindi. aa tharvaatha nunchi daanni neaenu nadipisthunaanu..
SRI SRI

అజ్ఞాత చెప్పారు...

aa maha kavi gurinchi comment rase shakti naku ledu.ayana kide na namassumanjali...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner