13, ఆగస్టు 2010, శుక్రవారం

జాగ్రత్త గా ఉండండి ఇలాంటి వాళ్ళతో.......

శాం వేజెండ్ల అని డెట్రాయిట్ లో ఉంటాడు, వీడితో చాలా జాగ్రత్త గా వుండండి ముఖ్యం గా అమెరికాలో వున్న వాళ్ళు అందరు. వాడు చెప్పేది ఒక్కటి కుడా నిజం వుండదు అన్ని అబద్దాలే. చాలా చాలా జాగ్రత్త గా వుండాలి వీడితో. ఒక కంపెనీ వుంది అన్ని నేనే చేస్తాను అని ఆదని ఇదని చెప్తాడు నమ్మకండి.
ఇలాగే ఇంకొంతమందితో అమెరికాలో బాగా దెబ్బలు తిన్నాను. హెచ్.ఎన్.సి సొల్యుషన్స్ అని చికాగోలో వుండేది. రఘుబాబు పోతిని అని ఒకడు చూసేవాడు.. వాడు కుడా ఈ శాం కి ఏమాత్రము తీసిపోడు. అమెరికా లో మొదటగా వాడే మోసం చేసింది. తొమ్మిది నెలలు పని చేయించుకుని రెండు నెలలకు ఇచ్చి ఇంక ఇవ్వలేదు. హెచ్ వన్ చేస్తానని చేయలేదు. లేబర్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేసినా కుడా ఏమి చేయలేదు అప్పట్లో. తరువాత వాడు కంపెనీ మూసుకున్నాడులెండి అది వేరే కత. తర్వాత రామస్వామి యనమదల అని చికాగోలోనే వాళ్ళ దగ్గర చేస్తే ముప్పైవేల వరకు మాకు ఎగ్గొట్టారు. ఎగ్గొట్టిన సంవత్సరంలోపే వాళ్లకు చాలా వుండేదిలెండి అప్పట్లో , మొత్తం పోయి ఉండటానికి ఇల్లు కుడా లేకుండా పోయింది. ఐపి పెట్టాడని చెప్పుకున్నారు.
మిగిలినవి మళ్ళి..... ఎప్పుడైనా......

7 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అజ్ఞాత చెప్పారు...

పూర్వ కాలం హీరోకి సినెమా కష్టాలని వినేవాళ్ళం ఇప్పుడు అమెరికా కష్టాలని మళ్ళీ నీ నుంచి వింటున్నాం

చెప్పాలంటే...... చెప్పారు...

అందరికి కస్టాలు వుంటాయి కాని చెప్పరు ఇలాంటి వాళ్ళు వుంటారు జాగ్రత్త అంటున్నాను అంతే.

డ్రెంచకుడు చెప్పారు...

>>>"అన్ని నేనే చేస్తాను అని ఆడని ఇదని"

ఇంతకీ ఆ ఆడదెవరు?

చెప్పాలంటే...... చెప్పారు...

ఆదని ఇదని.....

అజ్ఞాత చెప్పారు...

అందరికీ వుపయోగించే మంచి విషయాలు, సీయ అనుభవాలు చెబుతున్నారు. గుడ్

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఒకసారి మోసపోతే పరవాలేదు మళ్ళీ మళ్ళీ మోసపోవడమేమిటి?

చెప్పాలంటే...... చెప్పారు...

అదే కదా చెప్పేది నమ్మడం నా తప్పు అని కాని అందరు మోసం చేసే వాళ్ళే వుండరు మంచి వాళ్ళు కుడా వుంటారు నా టైం బాలేదు అంతే

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner