10, డిసెంబర్ 2010, శుక్రవారం

రాదా మాధవీయం....!!



చిరుగాలి సరాగాల సడిలో
చిటపట చినుకుల సవ్వడిలో
జలతారు పండువెన్నెల పరదాలలో
మరుమల్లెల గుభాళింపులో
మనసును చుట్టుముట్టిన తలపులతో
నడిరేయి గడచినా రాని మాధవుని రాకకై
యమున ఒడ్డున ఆశగ ఎదురు చూసేను రాధ!!

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

అశోక్ పాపాయి చెప్పారు...

రాధ మాధవుల కలయిక బాగుంది.మీరు రాసింది కూడ

చెప్పాలంటే...... చెప్పారు...

థాంక్ యు థాంక్ యు అశోక్

thinking brain చెప్పారు...

nadi reyi gadichina madhavudu raledu ekkadi kellado ento...

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో మరి మీకు తెలిస్తే చెప్పండి..-:)

శోభ చెప్పారు...

మంజుగారూ కవిత చాలా బాగుంది. మాధవుడి కోసం రాధ ఎదురుచూపులు.. విరహంలోని తపన అద్భుతంగా వ్యక్తీకరించారు.

చెప్పాలంటే...... చెప్పారు...

శోభారాజు గారు,
కవిత నచ్చినందుకు చాలా సంతోషమండి....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner