8, మార్చి 2011, మంగళవారం

ఆకు సోయగం....

ఆకు పచ్చని అందమైన ఆకూ...
లేలేత యవ్వనంతో నునుపైన దాని సోకు....
గాలి తాకిడికి దాని వూగులాట....
చూస్తున్న చిన్న దాని జారే పైట....
ఎంత కాలం అడుకుంటావే వెర్రి ఆకూ...
ఈ వుయ్యాలాటలు.?
పెద్ద వానోస్తుంది...పిచ్చిఎండా కాస్తుంది...గాలి భీబత్సం చేస్తుంది...
అప్పుడు ఎండి చిక్కి శల్యమై కింద పడి పోయే నిన్ను చూడలేనే నా బంగారు ఆకూ...!!
(ఇది నా ఫ్రెండ్ రాసింది )

6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Lakshmi Raghava చెప్పారు...

మీ ఫ్రెండ్ రాసిందన్నారు ..మీ రు రా సేయండి ఎంత అందంగా వస్తుందో చూడండి!!

చెప్పాలంటే...... చెప్పారు...

నాది రాసి పంపేసానండి... నా ఫ్రెండ్ నేను రాసిన దానికి కామెంట్ పెడితే అది కూడ పోటి కి పంపాను బావుందని..-:) మీ స్పందన నాకు చాలా సంతోషం లక్ష్మి రాఘవ గారు

thinking braisn చెప్పారు...

thanks.nenu rasina chetta kavita ni poti ki pampinchinanduku..

చెప్పాలంటే...... చెప్పారు...

చెత్తది కాదు బావుంది

, చెప్పారు...

ఆకు పచ్చని అందమైన ఆకూ...
లేలేత యవ్వనంతో నునుపైన దాని సోకు....
గాలి తాకిడికి దాని వూగులాట....
చూస్తున్న చిన్న దాని జారే పైట....
ఎంత కాలం అడుకుంటావే వెర్రి ఆకూ...
ఈ వుయ్యాలాటలు.?
పెద్ద వానోస్తుంది...పిచ్చిఎండా కాస్తుంది...గాలి భీబత్సం చేస్తుంది...
అప్పుడు ఎండి చిక్కి శల్యమై కింద పడి పోయే నిన్ను చూడలేనే నా బంగారు ఆకూ...!!
(ఇది నా ఫ్రెండ్ రాసింది ) INKA MEE FRIEND RAASINAVI EMANNAV VUNTE PUBLISH CEYYANDI

చెప్పాలంటే...... చెప్పారు...

తప్పకుండా అండి.....నా ఫ్రెండ్ కి చెప్తాను ఇస్తే పబ్లిష్ చేస్తాను

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner