6, జనవరి 2012, శుక్రవారం

ముచ్చటగా మూడో పుట్టినరోజు

అప్పుడే బ్లాగు రాయడం మొదలు పెట్టి మూడు ఏళ్ళు అయిపొయింది. అస్సలు మా ట్రస్టు కోసం బ్లాగు మొదలు పెట్టాలన్న ఆలోచన ముందుగా మా క్లాస్మేట్ ఎం.వి సుబ్బారావు గారు చెప్తే బ్లాగు ఎలా క్రియేట్ చేయాలో చెప్పింది విక్రం. తరువాత టపాలు రాయడానికి ఎక్కువగా ప్రోత్సహించింది శ్రీకాంత్. ఇక బ్లాగును కాస్త అందంగా తీర్చిదిద్దడంలో సలహాలను జ్యోతిగారు అందించారు. సహకారాన్ని లక్ష్మిపతినాయుడు,శరత్, చంద్రశేఖర్ అందించారు. అందరికి నా కృతజ్ఞతలు. ఇక నా టపాలను ఆదరిస్తున్న ప్రత్యక్ష పరోక్ష పాఠకులందరికి నా ధన్యవాదాలు. నా బ్లాగు ముచ్చటగా మూడో పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది....

16 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

మంజు గారూ మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

sivaprasad చెప్పారు...

మంజు గారూ మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

veera murthy (satya) చెప్పారు...

manju garu, congrats!!

drprasad చెప్పారు...

బాగుంది అనే తేలికయిన మాట ఉపయోగించటానికి ఎందుకో నా మనసొప్పటం లేదు నీ బ్లాగంతా కలియతిరిగిన నాకు నీ భావనా సౌగంధం నన్ను పరిమళభరితుణ్ణి చెసింది
బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను కూర్చోనీయటం లేదు .తప్పదు నన్ను నేను సుగంధితం చేసుకోవటానికి రోజూ నీ బ్లాగ్ చూడాల్సిందే
prasad

శశి కళ చెప్పారు...

manju gaaru...happy birthday to ur blog...

drprasad చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధురవాణి చెప్పారు...

Happy Birthday to your blog! :)

మాలా కుమార్ చెప్పారు...

మంజు గారు ,
ఐతే మీ బ్లాగ్ నా బ్లాగ్ కన్నా పది రోజులు చిన్నదన్నమాట :)
మీ బ్లాగ్ కు జన్మదిన శుభాకాంక్షలు .

జ్యోతిర్మయి చెప్పారు...

మంజుగారు మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు...

శ్రీలలిత చెప్పారు...

మీ బ్లాగ్ కి జన్మదిన శుభాకాంక్షలు .

రసజ్ఞ చెప్పారు...

బ్లాగ్జన్మదిన శుభాకాంక్షలు!

జయ చెప్పారు...

'కబుర్లు కాకరకాయలు' కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇంకా చాలా చాలా కబుర్లు కావాలి.

సుభ/subha చెప్పారు...

మంజు గారూ బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు

drprasad చెప్పారు...

i am the fans association president of your blog(i am elected by forcely)
want more kaburlu
waiting...so........

sivaprasad చెప్పారు...

మంజు గారూ కి పుట్టినరోజు శుభాకాంక్షలు

చెప్పాలంటే...... చెప్పారు...

అందరికి పేరు పేరునా ధన్యవాదాలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner