23, ఆగస్టు 2014, శనివారం

పేదరికం...!!

పేదరికం డబ్బులోనా ఆకలిలోనా...!!
అనుబందాలే లేని ఏకాకులదా...!!
అన్ని ఉన్నా కడుపు నిండా తినలేని నష్టజాతకులదా...!!
ఎవరిదీ పేదరికం....ఎలా పుట్టింది ఈ పేదరికం...!!
ఇలా ఓ అట్టముక్క ఇచ్చేసి హమ్మయ్య అనుకుందామా ...!!

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Sharma చెప్పారు...


సృష్టి ఆరంభంలో అందరూ సమానులే . ఆ పిమ్మట బలవంతుల వల్ల పేదరికం , రాచరికం జన్మెత్తాయి .
వాస్తవానికి తల్లి దృష్టిలో సంతానమంతా ఒక్కటే ఎంతటి వున్నత స్థితిలో వున్నా , ఎంత పేదరికంలో వున్నా .

అసలు పేదరికం , ధనికత్వం అట్తముక్కల్తో కానే కాదు , ఆకలితోనే సుమా ! ఆకలితో అలమటించేవాళ్ళు పేదలుగ నామకరణం చేయబడ్డారు అంతే .

చెప్పాలంటే...... చెప్పారు...

ధన్యవాదాలు మీ స్పందనకు శర్మ గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner