tag:blogger.com,1999:blog-5600732728639617519.post602873296216516059..comments2024-02-07T01:36:26.893+05:30Comments on కబుర్లు కాకరకాయలు: రోజా గారి ఉవాచ...!!చెప్పాలంటే......http://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5600732728639617519.post-64382763881662408932017-04-30T11:50:52.605+05:302017-04-30T11:50:52.605+05:30Miku adokkate ardham ainanduky santosham govindara...Miku adokkate ardham ainanduky santosham govindarao garu.. dhanyavaadaalu.చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-76837652530443254662017-04-30T11:50:42.967+05:302017-04-30T11:50:42.967+05:30Miku adokkate ardham ainanduky santosham govindara...Miku adokkate ardham ainanduky santosham govindarao garu.. dhanyavaadaalu.చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-72817985946496901372017-04-29T09:02:55.140+05:302017-04-29T09:02:55.140+05:30అయ్యా శ్యామలీయం గారూ/వారూ,
ఈ టపా రచయిత బాధ ఆ ప్రోగ...అయ్యా శ్యామలీయం గారూ/వారూ,<br />ఈ టపా రచయిత బాధ ఆ ప్రోగ్రాము ఎంత భ్రష్టుపట్టిపోయిందో కాదండీ..... డ్రైవర్ రాముడి మీద కామెంట్ చేసిందని.... అదుగో తోక అంటే ఇదుగో పులి పదిమందిని చంపింది అని మీరు మొదలెట్టారు<br />రామారావు కాలి గోర్లు ప్రపంచ యింతగా ప్రసిధ్ధి పొందాయని, వాటికి సరిపోఎవాళ్ళు లేరని జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నా...సూపర్గోవిందరావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-33889344139737760682017-04-26T21:47:23.091+05:302017-04-26T21:47:23.091+05:30నేను ఆ షో వస్తున్నప్పుడు చూడలేదు తరువాత వేస్తుంటే ...నేను ఆ షో వస్తున్నప్పుడు చూడలేదు తరువాత వేస్తుంటే ఎందుకో చూసాను ఒక 5 నిమిషాలు. అప్పుడే ఇది విన్నా. అందుకే రాసాను. మీరు అన్నది అక్షరాలా నిజం అండి. మీ స్పందనలకు ధన్యవాదాలు. <br />చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-63531552291926702012017-04-26T20:07:50.677+05:302017-04-26T20:07:50.677+05:30మీరు ఈటీవీలో వచ్చే ఆ చెత్తన్నర షో గురించి ఎందుకు ప...మీరు ఈటీవీలో వచ్చే ఆ చెత్తన్నర షో గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు? బురదగుంట గురించి మాట్లాడుకొని ఏమి లాభం? సమకాలీన మీడియారంగంలో చివరకు యీ రామోజీరావుగారు కూడా తమ ఛానెల్లో ఇలాంటి ప్రోగ్రాం నిస్సిగ్గుగా నడిపిస్తున్నారంటెనే ఈరంగం ఎంతగా భ్రష్టుపట్టిపోయిందో తెలియటం లేదా మనకు? గొంగడిలో తింటూ వెంట్రుకలు వస్తున్నాయని వాపోవటంలాంటిదే కదా ఈప్రోగ్రాములు చూస్తూ వెఱ్ఱిగా ఉంటున్నాయనీ వెకిలిగా ఉంటున్నాయని వాపోవటమూను. ఢమడమచప్పుళ్ళ కొఱకొఱచూపుల పీడాకారం సీరియళ్ళ దరిద్రం ఒక వైపు ఐతే, జనం బుఱ్ఱల్లో తమతమ బ్రాంద్ల్ విషాలను ఎక్కించాలని ఊదరగొట్టే న్యూసెన్స్ న్యూస్ఛానెళ్ళు ఒకవైపు, రేటింగుతహతహలతో వేస్తున్న అసభ్యపుషోలు ఒకవైపు, భక్తి-భుక్తి వ్యాపారంచేసుకుంటున్న ఛానెళ్ళు ఒకవైపు - ఇలా నాలుగువైపులా ఈటివీమీడియా భూతాలు జనాన్ని చెండుకుతింటున్నాయి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-40849612194049088702017-04-26T18:59:25.366+05:302017-04-26T18:59:25.366+05:30చాలా బాగా చెప్పారు.. ఇంకానయం రచ్చబండ చూసినట్లు లేర...చాలా బాగా చెప్పారు.. ఇంకానయం రచ్చబండ చూసినట్లు లేరు.. ఈవిడగారేదొ మహానుభావురాలులాగా చేసే OVER-ACTION చూస్తే జుగుప్స తప్ప ఏ ఫీలింగ్స్ రావు. విసుకి వాడి మనస్సె ఒక విశ్వం...https://www.blogger.com/profile/02963624335697574704noreply@blogger.com