tag:blogger.com,1999:blog-5600732728639617519.post7683594803868775986..comments2024-02-07T01:36:26.893+05:30Comments on కబుర్లు కాకరకాయలు: తెలుగు సాహితీ ముచ్చట్లు ...ముప్పది రెండవ భాగం....!!చెప్పాలంటే......http://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-5600732728639617519.post-54212105253537126132015-05-25T21:01:48.882+05:302015-05-25T21:01:48.882+05:30mi vivaranaku dhanyavaadaalu mi vivaranaku dhanyavaadaalu చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-72064202638303282942015-05-15T20:57:48.249+05:302015-05-15T20:57:48.249+05:30>శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు క...>శతక సాహితీ ప్రక్రియలో ఒకటే మకుటము గల పద్యాలు కనీసం వంద వ్రాస్తారు. భర్తృహరి వ్రాసిన సుభాషిత త్రిశతి సంస్కృతములో ప్రసిద్ధి చెందినది.<br /><br />మకుట నియమం తెలుగు శతకాలదే. సంస్కృత'శతి' సంప్రదాయానికి వర్తించదు. నూరో అంతకన్నా కొంచెం ఎక్కువో ఉన్నా వాటిని శతి అని పిలవని సందర్భాలూ ఉంటాయి. ఉదా॥ సౌందర్యలహరి. నూరుపద్యాల చాదస్తం లేదు సంస్కృతంలో. అద్భుతమైన ముకుందమాలలో ఏబదిమూడే శ్లోకాలు. (సంస్కృతంలో పద్యాలు అనం. అవి శ్లోకాలనే వ్యవహరిస్తారు.)శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com