tag:blogger.com,1999:blog-5600732728639617519.post9062341024459694524..comments2024-02-07T01:36:26.893+05:30Comments on కబుర్లు కాకరకాయలు: ఈ చివరి దశలో....!!చెప్పాలంటే......http://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-5600732728639617519.post-1739591368210198432013-06-25T13:46:13.316+05:302013-06-25T13:46:13.316+05:30ధన్యవాదాలు వర్మ గారు కొడుకులే కాదండి కొడుకులను కో...ధన్యవాదాలు వర్మ గారు కొడుకులే కాదండి కొడుకులను కోల్పోయిన తలిదండ్రులకు కోడలే కూతురు కావాలని నా ఆశ....<br />ధన్యవాదాలు చిన్ని గారు <br />అవును ప్రకాష్ గారు మీరు చెప్పింది నిజమే ఇప్పటికే అలా ikkada కుడా వచ్చేసాయండి కాకపొతే పెద్ద వాళ్లకు ప్రేమలు ఆప్యాయతలు తగ్గలేదు అది సంగతి చెప్పాలంటే......https://www.blogger.com/profile/11034070954550894001noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-39086341413738400952013-06-24T22:18:13.918+05:302013-06-24T22:18:13.918+05:30చరమాంకంలో ఆర్ధిక సమస్యలుండకూడదు!చివరి క్షణాలదాకా ఇ...చరమాంకంలో ఆర్ధిక సమస్యలుండకూడదు!చివరి క్షణాలదాకా ఇతరులమీద ఆధారపడకూడదు!యెక్కువ అనుబంధాలు ఆపేక్షలు పెంచుకొని విలవిలలాడరాదు!మన బతుకు మనం బతకాలి!ఉన్నదంతా ముందే పిల్లలకు పంచిపెట్టకూడదు!ఇక్కడ అమెరికాలో వృద్ధాశ్రమాలు చూస్తున్నాను!ఎవరికి వారే!మనవద్దకూడా ఆ పద్ధతి రావడానికి ఇంకా ఎంతోకాలం పట్టకపోవచ్చు!Anonymoushttps://www.blogger.com/profile/05197812131026894592noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-36708804046142263452013-06-24T22:11:39.564+05:302013-06-24T22:11:39.564+05:30బాగాచెప్పారు.
బాగాచెప్పారు.<br />Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-5600732728639617519.post-84754146800208659442013-06-24T20:47:58.240+05:302013-06-24T20:47:58.240+05:30పగవారికి కూడా ఈ బాధ వద్దు అని కోరుకుంటాము. మీ అవసర...పగవారికి కూడా ఈ బాధ వద్దు అని కోరుకుంటాము. మీ అవసరాలకి పనికి వచ్చిన మేము ఇప్పుడు మీరు అందలాలెక్కారని మీ హోదాకి సరిపోవడం లేదా...!! లేక మీ ఆనందాలకు అడ్డుగోడగా ఉన్నామని అనుకుంటున్నారా....!!<br />బాగా చెప్పారు మంజు గారు. బాధ్యతలనుండి తప్పుకుంటున్న కొడుకులకు కనువిప్పు కలిగేట్టు. అభినందనలతో..కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.com