13, ఏప్రిల్ 2011, బుధవారం

జీవిత చక్రం......!!

ఏది తెలియని పసితనం
అరమరికలు లేని బాల్యం
తెలిసీ తెలియని లేబ్రాయం
విరిసీ విరియని ముగ్ధత్వం
ఏదైనా సాధించాలన్న దృఢత్వం
అంబారాన్నైనా అందుకోగలమన్న సంకల్ప బలం
వేడి వాడి నెత్తురు తో పరుగులు తీసే యవ్వనం
జీవితాన్ని అర్ధం చేసుకొవడంలో ప్రౌఢత్వం
అన్ని ఆస్వాదించిన ఆఖరి మజిలి లో మరల పసితనం
మరో జన్మకి మరణం మళ్ళి జననం...అదే జీవితం!!!

9 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

-సో మా ర్క చెప్పారు...

మనీషిగా పునీతుని చేయగల.....ఈ క్షణం
జీవితాన మళ్ళీ రాని........మధురక్షణం.

గిరీష్ చెప్పారు...

Nice..

లత చెప్పారు...

బావుంది మంజుగారు

Sravya Vattikuti చెప్పారు...

హ్మ్ !

మాలా కుమార్ చెప్పారు...

baagundi .

చెప్పాలంటే...... చెప్పారు...

నా కవితకు మీ జోడింపు కామెంట్ బావుంది థాంక్యు సోమార్క గారు

చెప్పాలంటే...... చెప్పారు...

గిరీష్ , లతా, శ్రావ్య, మాలా గారు అందరికి బోల్డు థాంక్యులు

thinking brain చెప్పారు...

antena.aipoyinda..eka leda...

చెప్పాలంటే...... చెప్పారు...

ఏమో మరి నాకు అంతే అనిపించింది మీకు ఇంకా ఏమైనా అనిపిస్తే చెప్పండి.....:)
థాంక్యు

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner