పంచరత్నాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పంచరత్నాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
11, జులై 2020, శనివారం
పంచరత్నాలు..!!
1. మౌనం
అర్థమవదు
మనసు
మాట్లాడలేదు
తెలిసేదెలానో..!!
2. చెలిమి
వీడదు
తరగదు
ఆత్మీయత
బుుణానుబంధం...!!
3. వెదికిన
చిరునామా
దొరకని
మానవత్వం
ఇప్పటికిదే...!!
4. అబద్ధంలో
నిజం
వాస్తవంలో
కల
బావుంటుంది...!!
5. రాయడం
కష్టం
కాపి
తేలిక
రచనలు..!!
వర్గము
పంచరత్నాలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
