14, మే 2013, మంగళవారం

ముక్కలైన హృదయం....!!

నీ ప్రేమ లేక ముక్కలైన హృదయం
మళ్ళి మళ్ళి తపిస్తోంది నీ కోసం....!!
లెక్కలేని ముక్కల చుక్కల్లో నీ రూపం
వెక్కిరిస్తూ ఏడిపిస్తుంటే....!!
ముక్కలైన హృదయాన్ని
ఊరడిస్తూ....దూరమైన నీ స్నేహం
మళ్ళి దారి తప్పి నా దగ్గర కొస్తుందేమోనని....!!
ముక్కలన్నీ ఏర్చి కూర్చి నీకోసమే
ఇప్పటికి ఎదురు చూస్తుందని ....
నీకోసమే తపిస్తోందని నీకెలా చెప్పేది....??

2 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

TaruPreetham Reddy చెప్పారు...

Nice , చాలా బాగా రాసారండి ,ధన్యవాదాలు ,
http://www.techwaves4u.blogspot.in/
తెలుగు లో టెక్నికల్ బ్లాగ్

చెప్పాలంటే...... చెప్పారు...

Thank u Andi

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner