1, జనవరి 2015, గురువారం

ఏక్ తారలు....!!

31/12/14
1.ఏకాంతం అలిగి వెళ్ళిపోతోంది_నీ జ్ఞాపకాల సందడి నాతోనే ఉందని తెలిసి
2. మంద గమనం ముడుచుకుంది_మధుర వచనం నన్ను చేరిందని
3. మౌనం విసిగి పోయింది_నువ్వు నాతో ఉన్నంత వరకు తనకు చోటు లేదని
4. మరువం మనసు పడింది_మల్లెలతో చేరి నీ జతను చేరడానికి
5. చెదిరిన గూడుని కూర్చుకుంటున్నా_నను వదలని నీ జ్ఞాపకాల పరిమళాలను చేర్చి

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner