3, జనవరి 2015, శనివారం

మణి మాలికలు...!!

1. మనసు చెప్పింది మౌనానికి
నీ జాడ తెలిసిపోయిందని
2. ఉపమానానికి ఉలుకెక్కువయ్యింది
ప్రతిసారి నీతో పోలిక ఎందుకని
3. మంచు పూలలో తడిచా
నీ ఊహల తాకిడిలో సేద తీరిన సందడిలో

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner